Monday, October 17, 2011

యేసు రక్తము రక్తము రక్తము


పల్లవి:    యేసు రక్తము రక్తము  రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము 
యేసు రక్తము రక్తము రక్తము
1.        ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము          
          ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే  
బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే
యేసు రక్తము రక్తము రక్తము  యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము 
2.        మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము     
          మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను       
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము 
3.        మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము       
మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను 
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను  
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము  
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...