Showing posts with label విజయ ఘోష వినిపించెను విశ్వమంత. Show all posts

Monday, October 17, 2011

విజయ ఘోష వినిపించెను విశ్వమంత

పల్లవి:   విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ 
విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా                              
హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా           (4X)
విజయ ఘోష వినిపించెను విశ్వమంత  గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
1.       అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు
అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు
మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను
మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను                
హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా          
హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4X)
విజయ ఘోష వినిపించెను విశ్వమంత  గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
2.       తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి 
తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి     
అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము
అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము      
హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా          
హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4X)
విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...