Monday, October 17, 2011

యేసు రక్తము రక్తము రక్తము


పల్లవి:    యేసు రక్తము రక్తము  రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము                     
యేసు
1.        ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము           (2X)
బహు దుఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే              (2X)   
యేసు
2.        మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము               (2X)
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను                 (2X)   
యేసు
3.        మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము        (2X)
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను            (2X)   
యేసు

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...