Showing posts with label క్రీస్తు నేడు లేచెను. Show all posts
Showing posts with label క్రీస్తు నేడు లేచెను. Show all posts

Monday, October 17, 2011

క్రీస్తు నేడు లేచెను


1.        క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ 
మర్త్య దూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ 
భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ 
బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ 
2.        మోక్షమియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ 
యుద్దమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 
సూర్యుడుద్బ వింపగ  ఆ ఆ ఆ హల్లెలూయ 
చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ 
3.        బండ, ముద్ర, కావలి  ఆ ఆ ఆ హల్లెలూయ 
అన్ని వ్యర్ద మైనవి  ఆ ఆ ఆ హల్లెలూయ 
యేసు నరకంబును  ఆ ఆ ఆ హల్లెలూయ 
గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 
4.        క్రీస్తు లేచినప్పుడు  ఆ ఆ ఆ హల్లెలూయ 
చావుముల్లు త్రుంచెను  ఆ ఆ ఆ హల్లెలూయ 
ఎల్ల వారి బ్రోచును  ఆ ఆ ఆ హల్లెలూయ 
మ్రుత్యువింక గెల్వదు  ఆ ఆ ఆ హల్లెలూయ   

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...