Monday, October 17, 2011

యెహోవా నీ నామము


పల్లవి:    యెహోవా నీ నామము - ఎంతో బలమైనది  ...ఆ...ఆ...ఆ...
యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా ||
1.        మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి          || యెహోవా ||
2.        నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా 
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి                 || యెహోవా ||
3.        సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి 
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము                     || యెహోవా ||
4.        చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా 
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను              || యెహోవా ||

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...