Showing posts with label రాకడ సమయములో. Show all posts
Showing posts with label రాకడ సమయములో. Show all posts

Monday, October 17, 2011

రాకడ సమయములో


పల్లవి:    రాకడ సమయములో కడబూర శబ్దంలో
యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా 
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా 
1.        యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా       (2X)
లోకాశలపై విజయం నీకుందా                              .. రాకడ..
2.        ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్ధన నీకుందా                 (2X)
యేసు నాశించే  దీన మనసుందా                          .. రాకడ..
3.        దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకై ఆకలి నీకుందా     (2X)
యేసు నాథునితో సహవాసం నీకుందా                           .. రాకడ..

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...