Monday, October 17, 2011

స్తోత్రం చెల్లింతుము


పల్లవి:    స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము     (2X)
యేసు నాథుని మేలులు తలంచి                 (స్తోత్రం)
1.        దివారాత్రములు - కంటిపాపవలె కాచి            (2X)
దయగల హస్త్తముతో - బ్రోచి నడిపించితివి        (స్తోత్రం)
2.        గాడాందకారములో - కన్నీటి లోయలలో          (2X)
క్రుసించి పోనీయక  - క్రుపలతో బలపరచితివి      (స్తోత్రం)
3.        సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి    (2X)
సంపూర్ణ సిద్దినొంద - శుద్దాత్మను నొసగి తివి      (స్తోత్రం)

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...