Monday, October 17, 2011

సర్వకృపానిధియగు


1.        సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా 
స్తోత్రము చేసి స్తుతించెదము  సంతోషముగ నిను పొగడెదము 
పల్లవి:    హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా 
హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను
2.        ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను  కరుణించితివి               .. హల్లెలూయ..
3.        మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై 
మహిమాత్మతో ను నింపితివి  - మరణ భయములను తీర్చితివి     .. హల్లెలూయ.. 

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...