Monday, October 17, 2011

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము


పల్లవి:    సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము 
శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము -  యేసు రక్తము                  .. సిల్వలో..
1.        సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము
సంధి చేసి చేర్చును - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము                   .. సిల్వలో..
2.        సమాధాన పరచును - యేసు రక్తము 
సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము 
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము                  .. సిల్వలో..
3.        నీతి మంతులుగా చేయును - యేసు రక్తము
దుర్నీతి నంత బాపును - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
నిభందన నిలుపును రక్తము- యేసు రక్తము               .. సిల్వలో..
4.        రోగములను బాపును - యేసు రక్తము
దురాత్మల పారద్రోలును  - యేసు రక్తము
యేసు రక్తము- ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును  - యేసు రక్తము                   .. సిల్వలో..

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...