Monday, October 17, 2011

విమోచకుడు(C#m)


విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే 
సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే                (2X)
పల్లవి:    ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం
ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే                        (2X)
1.        ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిoచే ఈ జగాన  (2X)
ముదమార గాంచిరి గొల్లలూ  జ్ఞానులూ                               ||ఆనందమే||
2.        నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా                (2X)
ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ                              ||ఆనందమే||
విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే 
సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే                (2X)
ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం
ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే                        (2X)

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...