Monday, October 17, 2011

నిన్నే ప్రేమింతును


పల్లవి:    నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును  -  యేసు
నిన్నే ప్రేమింతును,   నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
1.       నిన్నే పూజింతును నిన్నే పూజింతును -  యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
2.        నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును -  యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ
3.        నిన్నే ప్రార్దింతును నిన్నే ప్రార్దింతును -  యేసు
నిన్నే ప్రార్దింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...