Monday, October 17, 2011

నే పాపినో ప్రభువా


పల్లవి:    నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా 
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా                              (2X)
1.        కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే           (2X)
దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు
లేరవ్వరు                                                             || నే పాపినో ||
2.        వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై   (2X)
మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా
నా యేసువా                                                         || నే పాపినో ||

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...