Monday, October 17, 2011

నిలిచె నీ రేయీ

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో 

(It Came Upon a Midnight Clear Music bit)
1.        ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో            (Female)
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరి -ఈ భువిలో (Male)
(music bit)
ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో            (Female)
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరీ భువిలో (Male)
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ  కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో      (Female)
          నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో 
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
(It Came Upon a Midnight Clear Music bit)
2.        ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము        (Female)
పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త                 (Male)
(music bit)
ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము        (Female)
పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త                 (Male)
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ  కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో      (Female)
          నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో 
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...