Monday, October 17, 2011

నీటి యూట యొద్ద నాట బడితిమి


పల్లవి:    నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుగని ఎదిగి ఫలియింతుము
చింత పడము మాకాపుమానము -  యేసు కృప చాలును  .. నీటి..
1.        పాపం పోయెను హల్లెలూయ -  యేసు లేచెను హల్లెలూయ 
యేసు వచ్చెను హల్లెలూయ -  స్తుతి గీతం పాడుదము     .. నీటి..
2.        యేసే మార్గము హల్లెలూయ -  యేసే సత్యము హల్లెలూయ 
యేసే జీవము హల్లెలూయ -  యేసు వార్తను చాటుదము   .. నీటి..
3.        వాక్య ధ్యానము హల్లెలూయ -  ప్రార్థనాత్మతో హల్లెలూయ 
ఏకత్వముతో హల్లెలూయ -  సహవాసం కోరుదమా         .. నీటి..

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...