Monday, October 17, 2011

దైవం ప్రేమ స్వరూపం (F#)


పల్లవి:    దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే  అవనిలో  
దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం  శ్రీయేసుడే
 .. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం                
 …. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం          దైవం
1.        ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం
ఈ ధరలో ప్రేమ శూ న్యం - ఆదరణలేని గమ్యం                    
మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి
మధురంపు యేసు ప్రేమా - మదినింపు మధుర శాంతి        దైవం
2.        కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై                     
కరుణించి క్రీస్తు నీ కై - మరణించే సిలువ బలియై
పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్
పరలోక దివ్య ప్రేమాన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్             దైవం

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...