Monday, October 17, 2011

గగనము చీల్చుకొని


పల్లవి:    గగనము చీల్చుకొని  యేసు  ఘనులను తీసుకొని 
వేలాది దూతలతో  భువికి  వేగమె రానుండె
1.       పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో           గగనము
2.       మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను 
కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో                గగనము
3.       కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు       గగనము  

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...