Monday, October 17, 2011

ఊహల కందని లోకములో (Fm)


పల్లవి:    ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు        (2X)
oటివిగా నిరంతరము ఉన్నతుడా  సర్వోన్నతుడా          (2X)
1.        సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని            (2X)
స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా            (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ     (2X)
 ఊహల 
2.        ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా   (2X)
సర్వాధికారుండా సర్వేశ సజీవుండా                         (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ     (2X)
 ఊహల  

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...