Monday, October 17, 2011

లెక్కింపలేని స్తోత్రముల్


పల్లవి:    లెక్కింపలేని స్తోత్రముల్  దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై
1.        ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము
భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్              లెక్కింపలేని 
2.        అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును
భూమిపై నున్న వన్నీ  దేవా నిన్నే పొగుడును               లెక్కింపలేని 
3.        నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు
ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్          లెక్కింపలేని 

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...