Monday, October 17, 2011

తర తరాలలో


పల్లవి:    తర తరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో
దేవుడు ...దేవుడు ...యేసే దేవుడు ఆ ..ఆ .. ఆ ..
హల్లెలూయ ..హల్లెలూయ ..హల్లెలూయ ..
1.        భూమిని పుట్టింపక మునుపు - లోకము పునాది లేనపుడు  .. దేవుడు
2.   
     సృష్టికి శిల్పాకారుడు - జగతికి ఆది సంభూతుడు                      .. దేవుడు
3.   
     తండ్రి కుమార ఆత్మయు - ఒకటై యున్నా రూపము              .. దేవుడు

No comments:

Post a Comment

God Of Calvary

Intro Verse 1 On the hill of Calvary the light of all the world With the world on His ...